sneham anede matallo cheppalene oka apurupa bandham

0
587
love short flims

మన ఆకలి తెలుసుకునే అమ్మ అవుతాడు.. మన భవిష్యత్తు గురించి ఆలోచించే నాన్న అవుతాడు.. ఆపదలో అండగా నిలిచే అన్న అవుతాడు.. అనురాగానికి అర్ధం తెలిపే అక్క అవుతాడు.. మన బాధలను, బాధ్యతలను పంచుకునే భార్య అవుతాడు

గుండెనిండా ప్రేమ …. నీకై ఇచ్చాను
కంటినిండా కన్నీరు నాకై కానుక చేశావు

…………………………………………………

 

 

చిన్న చిరునవ్వు చాలు…
స్నేహం ప్రారంభం కావడానికి,
చిన్న మాట చాలు …
పెను యుధాలను ఆపడానికి,
చిన్న చూపు చాలు…
కొన్ని బంధాలను నిలపడానికి,
ఒక స్నేహతుడు చాలు…
నీ జీవితాన్నిమార్చడానికి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here